ముగించు

యువజన మరియు క్రీడలు

 జిల్లా యువజన మరియు క్రీడా శాఖ గురించి:

 • యువజన సంక్షేమ కార్యక్రమాల ద్వారా యువతను బలోపేతం చేయడం
 • క్రీడాకారులకు క్రీడల శాఖనుండి యువతలో క్రీడా అభివృద్ధి చేయడం.

శాఖ చేపట్టు పనులు:

 • జాతీయ మరియు రాష్ట్రంకు సంబందించిన ముఖ్యమైన రోజులు నిర్వహించబడును.
 • యూత్ ఫెస్టివల్స్ నిర్వహించబడును.
 • రక్తదాన శిబిరాలు నిర్వహించబడును.
 • నేషనల్ యూత్ డే (స్వామి వివేకానంద జయంతి) నిర్వహించబడును.
 • జిల్లా యువజనోత్సవము నిర్వహించబడును.
 • నేషనల్ స్పోర్ట్స్ డే (ధ్యాన్ చాంద్ గారి పుట్టినరోజు జ్ఞాపకార్థం) నిర్వహించబడును.
 • వేసవి క్రీడా శిక్షణా శిభిరాలను గ్రామీణా ప్రాంతలనందు నిర్వహించబడును.
 • టిఎస్ స్పోర్ట్స్ స్కూల్ నందు అడ్మిషన్ కొరకు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించి ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి ఎంపిక కొరకు పంపబడును.
 • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నందు ఉద్యోగం పొందుట కొరకు అవగాహన సదస్సులు నిర్వహించడమైనది.
 • ఇండియన్ ఆర్మీ నందు ఉద్యోగం పొందుట కొరకు అవగాహన సదస్సులు నిర్వహించడమైనది.
 • ఇండియన్ నేవి నందు ఉద్యోగం పొందుట కొరకు అవగాహన సదస్సులు నిర్వహించడమైనది.
 • జిల్లాలో వివిధ స్టేడియంలలో హరితా హరమ్ కార్యక్రమములు నిర్వహించడమైనది.
 • నిరుద్యోగ యువతీ మరియు యువకులకు శిక్షణ మరియు ఉపాధి కోర్సులనందు శిక్షణా పోందుటకు అవగహాణ కల్పించబడును.

కాంటాక్ట్ డీటెయిల్స్

క్రమ సంఖ్య పేరు హోదా ఫోన్ నెం. ఈ మెయిల్

1

టి. హనుమంతు

డి.వై.ఎస్.ఓ(FAC)

9441902861

dyso-ngkl-tc@telangana.gov.in

2

ఎస్. విజయ కుమార్

సీ.ఆ

9441565895