ముగించు

విద్య

2011 జనాభా లెక్కల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లాల్లో 6,72,873 జనాభా కలదు.అందులో పురుషులు జనాభా – 3,41,963,స్త్రీల జనాభా – 3,30,910.జిల్లాలో గల మొత్తం అక్షరాస్యుల సంఖ్య 3,17,722.అందులో పురుషుల సంఖ్య – 1,90,963,స్త్రీల సంఖ్య – 1,26,759 జిల్లాలో గల మొత్తం అక్షరాస్యత శాతం 53.99%.అందులో పురుషుల అక్షరాస్యత శాతం – 64.18%.స్త్రీల అక్షరాస్యత శాతం – 43.57% నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 1119 పాఠశాలలు కలవు.

 • ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలు-825
 • కస్తూర్బా గాంధీ-20
 • మోడల్-2
 • అర్బన్ రెసిడెన్షియల్-1
 • ప్రైవేటు ఎయిడెడ్-14
 • ప్రైవేటు అన్ ఎయిడెడ్-164
 • ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలు-38
 • గుర్తింపు లేని మదరసాలు-3
 • మినీ గురుకులాలు-3
 • అల్పసంఖ్యాక సంక్షేమ పాఠశాలలు-4
 • మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే వెనకబడిన తరగతుల పాఠశాలలు-9
 • నవోదయ విద్యాలయం-1
 • ఎన్ సి ఎల్ పి పాఠశాలలు-7
 • తెలంగాణా సాంఘిక సంక్షేమ పాఠశాలలు-10
 • తెలంగాణా గిరిజన సంక్షేమ పాఠశాలలు-3
 • గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి-15

విద్యా శాఖ పథకాలు మరియు కార్యకలాపాలు (PDF 275 KB)