సహాయ కేంద్రం
- జిల్లా కాల్ సెంటర్ సంఖ్య : 08542-241165
- ఎన్నికల కాల్ సెంటర్ సంఖ్య : 1950
- పోలీసులకు సమాచారం-100
- అగ్ని ప్రమాదలపై -101
- అత్యవసర వైద్య సేవలు -108
- రైల్వే సమాచారం -139
- ఈవ్ టిజింగ్ ,వరకట్న వేదింపులు -1091
- మహిళల రక్షణకు -1090
- పిల్లలు తప్పిపోయిన, వేదింపులకు గురైన- 1098
- విద్యుత్ సమాచారం -1912
- లంచం అడిగితే -1064
- తపాలా బీమాలో చేరాలంటే -18001805232
- మద్యం ఎక్కువ రేటుకి అమ్మిన,సమయానికి మించి మద్యం షాపులు తెరిచి వుంచిన, నకిలీ మద్యం తయారీ, డ్రగ్స్ అమ్మకాలు-18004252523