ముగించు

కార్మిక శాఖ

కార్మిక చట్టాల అమలు (చట్టాలు):

         దుకాణం మరియు స్థాపన యొక్క రిజిస్ట్రేషన్ మరియు పునరుద్ధరణ, కాంట్రాక్ట్ లేబర్, ఎం టి డబ్ల్యూ  బాధ్యత.

సంక్షేమ పథకాల అమలు:

  1.  భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికుల కోసం బిఓసిడబ్ల్యూ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు.
  2. దుకాణాలు మరియు స్థాపన కోసం కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా, కర్మాగారాలు, ఎం.టి  వర్కర్స్.
  3. రవాణా శాఖ ద్వారా రవాణా డ్రైవర్లు మరియు మోటార్ రవాణా ఆటో డ్రైవర్ ప్రమాదవశాత్తు మరణ పథకాలు.
  4. పి ఎం యస్ వై ఎం కింద అసంఘటిత రంగ కార్మికుల పెన్షన్ పథకం